కృష్ణాజిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. మొత్తం 45మంది బాల కార్మికులను గుర్తించారు. ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ జీవి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.
నందిగామలో ఆపరేషన్ ముస్కాన్... 45మంది బాల కార్మికులు గుర్తింపు
నందిగామలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీలలో 45 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు.
నందిగామలో ఆపరేషన్ ముస్కాన్... 45మంది బాల కార్మికులు గుర్తింపు.