ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన జగదీశ్ మృతదేహం స్వగ్రామం చేరుకుంది. కృష్ణా జిల్లా నందిగామ చేరుకున్న పొన్నపల్లి జగదీశ్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్య విద్య చదివేందుకు 2016లో జగదీశ్ ఫిలిప్పీన్స్ వెళ్లాడు. డిసెంబరు 31న బైక్‌ను బస్సు వేగంగా ఢీకొన్న ఘటనలో జగదీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫిలిప్పీన్స్‌లో జగదీశ్ మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం - krishna district nandhigama student dead in philipains road accident
ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన జగదీశ్ మృతదేహం కృష్ణా జిల్లా నందిగామ చేరుకుంది. డిసెంబరు 31న బైక్‌ను బస్సు వేగంగా ఢీకొన్న ఘటనలో జగదీశ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

ఫిలిప్పీన్స్ రోడ్డుప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతి
ఫిలిప్పీన్స్ రోడ్డుప్రమాదంలో తెలుగు విద్యార్ధి మృతి
ఇవీ చూడండి..