ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సై మానవత్వం... కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు - funerals in krishna district

కృష్ణా జిల్లా ముసునూరు ఎస్సై మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

musunooru si doing funerals of corona dead body
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

By

Published : May 10, 2021, 3:49 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇతని భార్యకూ కరోనా సోకగా.. 2 రోజులు క్రితం ఆమె చనిపోయింది. కుమారుడు కూడా వైరస్​కు చిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ముసునూరు ఎస్సై రాజారెడ్డి, తన సిబ్బందితో కలిసి కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ... మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పరిసరాలను శానిటైజ్ చేయించారు.

ABOUT THE AUTHOR

...view details