కృష్ణాజిల్లా కొండపల్లిలో ఓ ఆకతాయికి మహిళ దేహశుద్ధి చేసింది. కొంత కాలంగా మహిళను వేధిస్తున్నాడని స్థానికులు తెలిపారు. పలుమార్లు మందలించినా వినకుండా తన వెంటపడుతున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇవాళ మళ్లీ తనవెంట పడటంతో... స్థానికుల సాయంతో అతనికి దేహశుద్ధి చేసింది. అనంతరం అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
నాలుగు నెలల నుంచి వేధింపులు... దేహశుద్ధి చేసిన మహిళ - akathayi ki chithakabadina mahila kondapalli lo
నాలుగు నెలల నుంచి తన వెంటపడుతూ... వేధిస్తున్న ఆకతాయికి ఓ మహిళ దేహశుద్ధి చేసింది. అతనిని చితకబాదింది. ఈ ఘటన కృష్ణాజిల్లా కొండపల్లిలో జరిగింది.
![నాలుగు నెలల నుంచి వేధింపులు... దేహశుద్ధి చేసిన మహిళ krishna district kondapalli latest women fight on boy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5227480-162-5227480-1575118992911.jpg)
దేహశుద్ధి చేసిన మహిళ
నాలుగు నెలల నుంచి వేధింపులు... దేహశుద్ధి చేసిన మహిళ
ఇదీ చూడండి