అతి వేగంతో వస్తున్న లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం నక్కలం పేట క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ
వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ద్విచక్ర వాహనాన్ని , వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఒకరు మృతి