కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లులో జాయింట్ కలెక్టర్ మాధవిలత, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర పర్యటించారు. కృష్ణా నది వరద ముంపునకు గురైన పొలాలను సందర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందే విధంగా చూస్తామని అధికారులు తెలిపారు.
వరద ముంపు పొలాలు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ - krishna district sub collector visits flood affected areas
కృష్ణా నది వరద ముంపునకు గురైన చందర్లపాడు మండలం కొడవటికల్లులో జాయింట్ కలెక్టర్ మాధవిలత, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర పర్యటించారు.

వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్