కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సంయుక్త పాలనాధికారి మాధవీలత ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిష్టర్, ఓపీలో రోగులకు అందిస్తున్న సేవల వివరాలు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో... ఇద్దరు వైద్యులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మందుల స్టాక్ రిజిష్టర్లో వారం రోజులుగా వివరాలు నమోదు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీహెచ్సీని తనిఖీకి జేసీ.. ఇద్దరు వైద్యుల గైర్హాజరు - krishna district joint collector
కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత తనిఖీ చేశారు. రోగులకు చికిత్సలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాయింట్ కలెక్టర్ మాధవీలత