మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో తేదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు వినతి పత్రం సమర్పించారు. తెదేపా కార్యకర్తలను, నాయకులను అక్రమంగా అరెస్టే చేసి వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు.
'రాజకీయ లబ్ధి పొందేందుకే అక్రమ అరెస్టులు' - గుడివాడలో తెదేపా నేతల నిరసన
వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందేందుకే అక్రమ అరెస్టలు చేయిస్తోందంటూ.. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా నేతలు అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టారు.

తెదేపా నేతల నిరసన