ఇవీ చూడండి.
అవినాష్‌ను గెలిపించండి.. అభివృద్ధిలో భాగం కండి! - తెదేపా
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ తరఫున.. ఆయన సోదరి ప్రచాారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ తెదేపాకు ఓటేయాలని అభ్యర్థించారు.
గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి ప్రచారం