కృష్ణా జిల్లా పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ప్రజల్లో ఉన్న అపోహలు, అభద్రతాభావం పోగొట్టి కరోనా నియంత్రణ టీకాను ప్రజలకు అందించాలన్నారు. పీహెచ్సీ వైద్యురాలు సుధారాణి టీకా వేయించుకోడంతో పాటు ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ అందించడంలో ఆమె తీసుకున్న చర్యలను కలెక్టర్ అభినందించారు.
పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ - పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరీశీలించారు. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కలెక్టర్ ఇంతియాజ్