దత్తత విధి విధానాలపై అవగాహన కల్పించే గోడ పత్రికలు , కర పత్రికలు , ప్లెక్సీలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. గ్రామ, వార్డ్ సచివాలయాలు , ప్రభుత్వ కార్యాలయాలు , వైద్యశాలలు , ఆరోగ్య కేంద్రాల వద్ద దత్తతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. నవంబర్ మాసాన్ని అంతర్జాతీయ దత్తత మాసంగా ఆచరించాలని... కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ సూచనల... మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు .
దత్తత విధి విధానాలపై గోడ పత్రికలు , కర పత్రికలు ఆవిష్కరణ - Collector Intiaz unveiled wall magazines, handouts and plexiglas
దత్తత విధి విధానాలపై గోడ పత్రికలు , కర పత్రికలు , ప్లెక్సీలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు . ఎవరైనా తమ కన్న బిడ్డలను ఏదైన పరిస్థితుల వల్ల వద్దు అనుకుంటే ఆ చిన్నారులను జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చట్టబద్ధంగా అప్పగించాలని ..వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు .
![దత్తత విధి విధానాలపై గోడ పత్రికలు , కర పత్రికలు ఆవిష్కరణ Collector Intiaz unveiled wall magazines, handouts and plexiglas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9495231-323-9495231-1604983246186.jpg)
దత్తత విధి విధానాలపై గోడ పత్రికలు , కర పత్రికలు ఆవిష్కరణ
ఎవరైనా తమ కన్న బిడ్డలను ఏదైన పరిస్థితుల వల్ల వద్దు అనుకుంటే ఆ చిన్నారులను జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి చట్టబద్ధంగా అప్పగించాలని ..వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎవరైనా పిల్లలను చంపేయటం , ఎక్కడైనా వదిలివేయటం , ఎవరికైన అమ్మటం వంటివి... చేస్తే చర్యలు తప్పవని జిల్లా బాలల పరిరక్షణ అధికారి విజయకుమార్ హెచ్చరించారు.
ఇదీ చదవండీ...ఆ 6 జిల్లాల్లోనూ ఆరోగ్య శ్రీ విస్తరణ సేవలు..ఇవాళే ముహుర్తం