కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు, అనవసర భయాలు పెట్టుకోవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. జిల్లా పోలీసు శాఖలోని అధికారులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. జిల్లాలో దాదాపు 30వేల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారని కలెక్టర్ తెలిపారు. నిర్భయంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఎస్పీ స్వయంగా వ్యాక్సిన్ వేయించుకొని అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించారు.
కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - krishna district corona vaccination news
కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పోలీసు శాఖలోని అధికారులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎస్పీ స్వయంగా వ్యాక్సిన్ వేయించుకొని అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించారు.
కరోనా వ్యాక్సిన్ పట్ల అపోహలు వద్దు: కలెక్టర్ ఇంతియాజ్