ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం విమానాశ్రయ రన్​వే పనులు పరిశీలించిన కలెక్టర్ - గన్నవరం ఏయిర్​పోర్టును పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్

గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ ఇంతియాజ్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు పర్యటించారు. రన్​వే పనులను కలెక్టర్ పరిశీలించారు. 470 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

Krishna district collector inthiyaz check the development works in gannavaram airport
Krishna district collector inthiyaz check the development works in gannavaram airport

By

Published : Sep 4, 2020, 3:46 PM IST

గన్నవరం విమానాశ్రయంలో రన్​వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు పరిశీలించారు. 470 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు అనుమతి లభించిన మేరకు.. స్థల పరిశీలన చేశారు. అనంతరం కేసరపల్లి, బుద్దవరం పరిధిలోని విమానాశ్రయ భూముల వివరాలు తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details