ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్ - krishna district news

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​ను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Collector inspected the election arrangements
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

By

Published : Feb 6, 2021, 12:04 PM IST

స్థానిక ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్​ను ఆయన పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఐ అండ్ పీఆర్ బృందాలతో కొవిడ్ వ్యాక్సినేషన్, రిపోర్ట్ సమర్పణ కమిటీలు సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. ఉన్నతాధికారులకు పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్దిష్ట సమయానికి అందించాలని ఎన్నికల అధికారులకు కలెక్టర్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details