'ప్రతి సెషన్ సైట్లో వంద మంది హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ చేస్తాం. జిల్లాలో 146 కోల్డ్ చైన్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా మిగిలిన సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం. మూడు సార్లు నిర్వహించిన డ్రైరన్ విజయవంతం అయ్యింది. సాంకేంతికంగా తలెత్తిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాం. కొవిన్ యాప్ చక్కగా పని చేస్తోంది.' - ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్
విజయవాడ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానుండటంతో.. పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నామంటున్న కలెక్టర్ ఇంతియాజ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
విజయవాడ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్