కృష్ణా జిల్లాలో తాజా కొవిడ్ కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం సామాజికంగా వ్యాప్తి చెందుతున్నందున నాలుగు అంశాలపై ప్రధానంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కోరారు. మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, చేతులు శుభ్రం చేసుకోవటం, వ్యక్తిగత శుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని కలెక్టర్ నిర్ణయించారు.
కరోనా కట్టడికి 50 రోజుల ప్రత్యేక కార్యచరణ: కలెక్టర్ - కృష్ణా జిల్లాలో కరోనా కేసులు
కరోనా వైరస్ ప్రభావం సామాజికంగా వ్యాప్తి చెందుతున్నందున నాలుగు అంశాలపై ప్రధానంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కోరారు. తాజా కొవిడ్ కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు.
కరోనా కట్టడికి 50 రోజుల ప్రత్యేక కార్యచరణ
TAGGED:
krishna collector on corona