విజయవాడ రూరల్ మండలం నిడమానూరు కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసేందుకు అనుమతి లేదని తెలిపారు. అధికారులు, పోలీసు సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు సూచించారు.
సంబరాలు చేసుకునేందుకు అనుమతి లేదు: కలెక్టర్ - విజయవాడ రూరల్ మండలం నిడమానూరు
విజయవాడ రూరల్ మండలం నిడమానూరు కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ డివిజన్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసేందుకు అనుమతి లేదని కలెక్టర్ తెలిపారు.
![సంబరాలు చేసుకునేందుకు అనుమతి లేదు: కలెక్టర్ krishna collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10559172-442-10559172-1612870419862.jpg)
కలెక్టర్ ఇంతియాజ్