కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ చొరవతో 'రైతన్నలకు అభయం' పేరిట పరిహారాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కృష్ణా జిల్లా చాట్రాయి గ్రామంలో నాసిరకం వరి వంగడాల వల్ల నష్టపోయిన అన్నదాతలకు రూ.35,48,400ల పరిహారాన్ని అందించారు. సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.
సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధికి కృషి: జిల్లా కలెక్టర్ - సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి తాజా వార్తలు
సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధికి ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. నాగార్జున సీడ్స్ పేరిట నాసిరకం వరి వంగడాలను కంపెనీ అందించటం వల్ల నష్టపోయిన అన్నదాతలకు ఆయన పరిహారం అందించారు.
సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి: జిల్లా కలెక్టర్