కరోనాని ఆరికట్టే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. నిత్యావసరాల కోసం ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అత్యవసర వైద్య సాయం అవసరమైతే వెంటనే వాహన సదుపాయం కల్పిస్తామన్నారు. లౌక్డాన్కు ప్రజలు అంతా సహకరించాలని కోరారు.
లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలి: జిల్లా ఎస్పీ - latest updates of caroona news
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పటిష్టంగా అమలు చేస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
![లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలి: జిల్లా ఎస్పీ krishan-district-sp-ravindrababu-on-caroona-precautions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6515722-1030-6515722-1584962302727.jpg)
krishan-district-sp-ravindrababu-on-caroona-precautions