ఇదీ చదవండి:
ప్లాస్టిక్ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్ అవగాహన - krishna collector awareness program on plastic
విజయవాడ గ్రామీణం రామవరప్పాడు గ్రామంలో మన కృష్ణ ప్లాస్టిక్ రహిత కృష్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ కలెక్టర్ గ్రామస్థులకు జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
రామవరప్పాడులో కలెక్టర్ ఇంతియాజ్ అవగాహన ర్యాలీ