ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి - undefined

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డిని నియమిస్తూ... ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్​వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి

By

Published : Jun 27, 2019, 8:16 PM IST

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​గా కోనిరెడ్డి హేమచంద్రారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్​వీ ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్​గా హేమచంద్రారెడ్డి పనిచేశారు. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details