గెలుస్తా.. హ్యాట్రిక్ సాధిస్తా: కొనకళ్ల నారాయణ - కొనకళ్ల నారాయణ
మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నేనే గెలుస్తానని తెదేపా అభ్యర్ధి కొనకళ్ల నారాయణ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.
మచిలీపట్నం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కొనకళ్ల నారాయణ ఎన్నికల ప్రచారం