ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మచిలీపట్నం కోర్టుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర - kollu ravidra on machilipatnam court news

మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్, వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మచిలీపట్నం కోర్టులో కొల్లు రవీంద్రను హాజరుపర్చనున్నారు.

kollu ravidra
kollu ravidra

By

Published : Jul 4, 2020, 8:43 AM IST

Updated : Jul 4, 2020, 11:12 AM IST

వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను.. పోలీసులు నేడు మచిలీపట్నం కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయమూర్తి.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన్ను విచారించే అవకాశం ఉంది. గూడూరు పోలీస్​ స్టేషన్​లో ఆయనకు కరోనా, ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మోకా భాస్కర్‌రావు హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముందు జాగ్రత్తగా మచిలీపట్నంలో పోలీసులు భారీగా మోహరించారు.

Last Updated : Jul 4, 2020, 11:12 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details