ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్! - kollu arrest in krishna district updates

kollu-arrest
kollu-arrest

By

Published : Jul 10, 2021, 1:40 PM IST

Updated : Jul 10, 2021, 2:26 PM IST

13:38 July 10

మచిలీపట్నంలో దుకాణాల తొలగింపును వ్యతిరేకించిన కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం.. వివాదాస్పదమైంది. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. పోలీసులతో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వాగ్వాదానికి దిగారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు మద్దతుగా నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించారు.

ఇదీ చదవండి:

CM Jagan visiting Polavaram: ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్!

Last Updated : Jul 10, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details