పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్యకేసులో కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం పడమట పోలీసులకు నోటీసులిచ్చారు. కృష్ణారెడ్డి కామాక్షి స్టిల్స్‌లో ఎండీగా భాద్యతలు నిర్వహిస్తున్నారు.
పోలీసుల విచారణలో కృష్ణారెడ్డి ...! - krishna reddy
కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని పంజాగుట్ట పోలీసులు విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సెక్షన్ 160 ప్రకారం విచారణ చేపట్టనున్నట్టు నోటీసులిచ్చారు.
పోలీసుల విచారణలో కృష్ణారెడ్డి
ఇదీ చూడండి:నేనెప్పుడూ మాదిగలకు సోదరుడినే: కిషన్ రెడ్డి