విజయవాడ 11వ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు,నిత్యావసర సరుకులు,మాస్కులు,గ్లోవ్స్‌ను కేశినేని శ్వేత అందచేశారు. కరోనా నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలకు తెగించి నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పారిశుధ్య కార్మికుల సేవలను ఆaమె కొనియాడారు. ప్రజలు అందరూ ఇళ్లలో ఉండాలని కోరారు.
మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత - @corona ap cases
విజయవాడలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు,నిత్యవసర సరుకులు, మాస్కులను కేశినేని శ్వేత పంపిణీచేశారు. కరోనా నియంత్రణలో పోరాడుతున్న వీరందరిని ఆమె కొనియాడారు.
మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత