ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలి' - విజయవాడలో విద్యత్ బిల్లులు

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక.. సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లు చెల్లించే స్థోమత కోల్పోయారని కేశినేని శ్వేత ఆవేదన వ్యక్తంచేశారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

kesineni swetha
kesineni swetha

By

Published : May 15, 2020, 11:44 PM IST

లాక్​డౌన్ తో రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల మీద విద్యత్ బిల్లుల భారం దారుణమని కేశినేని శ్వేత అన్నారు. నిరుపేదలను అధిక విద్యుత్ బిల్లులు ఇబ్బందిపెడుతున్నాయని అన్నారు . 200 యూనిట్లలోపు వినియోగించిన బిల్లులన్నీ మాఫీ చేసి..పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఆటోనగర్ సబ్ స్టేషన్ లోని ఏడీఈ, ఏఈని కలిసి వినతి పత్రం అందించారు.

ABOUT THE AUTHOR

...view details