ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమం-కేశినేని నాని - కేశినేని నాని

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.

kesineni-nani-on-amma-vadi

By

Published : Sep 7, 2019, 11:20 AM IST

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమం-కేశినేని నాని

అమ్మఒడి పథకం మంచి కార్యక్రమమని...విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని.....తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.పేద విద్యార్థులను ఈ పథకం అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు.విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు...కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరఫున ఆయన అవార్డులు అందించారు.ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు...దాతలు ముందుకు రావాలని కేశినేని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details