ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన కేశినేని శ్వేత - Keshineni White, who supplied essential commodities

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా కేశినేని శ్వేత ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

Keshineni White, who supplied essential commodities
నిత్యావసర సరకులను పంపిణీ చేసిన కేశినేని శ్వేత

By

Published : Apr 20, 2020, 6:13 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా విజయవాడలోని పడమట హైస్కూల్ వద్ద కేశినేని శ్వేత ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. సుమారు 12 రకాల నిత్యావసర సరకులను భౌతిక దూరం పాటిస్తూ పేద ప్రజలకు అందించారు.

ఇదీ చూడండి:మాస్కులు పంపిణీచేసిన కేశినేని శ్వేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details