అటపాటలతో కార్తికమాసం వనసమారాధన
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో కార్తిక మాస వన సమారాధన ఉత్సాహంగా జరిగింది. గ్రామస్థులంతా కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఆటపాటలతో సందడి చేశారు.