కర్ణాటకలోని మాండ్యాకు చెందిన మహిళ కుటుంబానికి సాయమందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్ విజ్ఞప్తి చేశారు. తమ రాష్ట్రంలోని మాండ్యాకు చెందిన శశికళ అనే మహిళ భర్త హైదరాబాద్‌లోని మెడికేర్ ఆస్పత్రిలో మృతి చెందారని, యాజమాన్యం రూ.7.5 లక్షల బిల్లు వేసినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తమ వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉన్నాయని.. అవి మాత్రమే చెల్లించగలం అని చెబుతున్నా.. మృతదేహాన్ని అప్పగించలేదని తెలిపారు.
మంత్రి కేటీఆర్ స్పందన..