తెగిపడ్డ విద్యుత్ వైర్.. కంది పంట దగ్ధం - kandi crop burn
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో 11 కెవి విద్యుత్ తీగ తెగి పడి 3 ఎకరాల కంది పంట దగ్ధమైంది.
విద్యుత్ వైర్ తెగి కంది పంట దగ్ధం
పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామ పంట పొలాల్లో ఉన్న 11 కెవి విద్యుత్ తీగ తెగి పడింది. వెంటనే మంటలు చెలరేగడంతో.. 3 ఎకరాల కంది పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.