ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా నందిగామ రైతుబజార్‌లో జాట్ బ్యాగులు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జయరాం చేతుల మీదుగా 500 సంచులను కూరగాయల కోసం వచ్చే వారికి అందించారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ప్లాస్టిక్ కవర్లను నిషేధించి, గుడ్డ, కాగితపు సంచులను వినియోగించాలని కోరారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.
నందిగామలో జూట్ బ్యాగ్లు పంపిణీ - jute bags distribution in nandigama
కృష్ణా జిల్లా నందిగామ రైతు బజార్లో జూట్ బ్యాగ్లు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
నందిగామలో జూట్ బ్యాగ్లు పంపిణీ