బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ ప్రవీణ్‌కుమార్
ఇంద్రకీలాద్రికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - vijayawada durga temple
హైకోర్టు సీజే జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు గౌరవ స్వాగతం పలికారు. అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందు చేశారు.
![ఇంద్రకీలాద్రికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4620499-thumbnail-3x2-praveen.jpg)
justice-praveen-kumar
దసరా ఉత్సవాల సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా ... వీఐపీ దర్శన సమయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందజేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందుచేస్తున్నారు.
TAGGED:
vijayawada durga temple