ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తారక్ జన్మదినం.. వలస కార్మికులకు సరకులు పంపిణీ - కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకల వార్తలు

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణా జిల్లా చనుబండలో వలస కార్మికులకు సరకులు పంచారు.

junior ntr birthday celebrated in chanubanda krishna distrcit
తారక్ జన్మదినం.. వలస కార్మికులకు సరకులు పంపిణీ

By

Published : May 20, 2020, 2:48 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండలో... జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ కారణంగా గ్రామంలో ఇరుక్కుపోయిన మహారాష్ట్రకు చెందిన వలస కార్మికులకు సరకులు అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details