జూడాల వేతనలు పెంచాలని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. కోవిడ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న 400 మంది జూనియర్ డాక్టర్ల పలు డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు. కోవిడ్ సెంటర్లలో పని చేసే డాక్టర్లకు వసతి కల్పించడం సహా, బీమా సౌకర్యం కల్పించి, ప్రత్యేక పీపీఈ కిట్లు అందించాలని జూడాలు అభ్యర్థించారు. పీపీఈ కిట్లు సరిగ్గా లేక వైద్యులు కోరనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించేవరకు విధులు బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ రాష్ట్రంలో చాలా తక్కువ వేతనం ఇస్తున్నారంటూ జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్లు నెరవేర్చేవరకు విధుల బహిష్కరణ: జూడాలు - రాష్ట్రంలో జూడాల నిరసన వార్తలు
కోవిడ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న 400 మంది జూనియర్ డాక్టర్ల పలు డిమాండ్లను నెరవేర్చాలని జూడాలు డిమాండ్ చేశారు. కోవిడ్ సెంటర్లలో పని చేసే డాక్టర్లకు వసతి కల్పించడం సహా, బీమా సౌకర్యం కల్పించి, ప్రత్యేక పీపీఈ కిట్లు అందించాలన్నారు.

మా డిమాండ్లను నెరవేర్చకుంటే విధులు బహిష్కరిస్తాం