కృష్ణా జిల్లా గన్నవరం, కేసరపల్లి పంచాయతీ కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత... ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంయుక్త కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - krishna district latest news
కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జిల్లా సంయుక్త పాలనాధికారి పర్యటించారు. గన్నవరం, కేసరపల్లి పంచాయతీ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంయుక్త కలెక్టర్ ఆకస్మిక తనిఖీ