విజయవాడ బందరు రోడ్డులోని కల్యాణ మంటపంలో మహిళల ఆధునిక వస్త్రాలు,ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఎమ్మెల్యే రోజా,మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తో కలిసి ప్రారంభించారు.మహిళల నైపుణ్యాన్ని అందరికి తెలిసేలా కృషి చేస్తున్న ఎగ్జిబిషన్ నిర్వాహకులను రోజా అభినందించారు.ఎగ్జిబిషన్ నిర్వహాకులు మహిళాభ్యున్నతికి చేస్తున్న కృషి అభినందనీయమని వాసిరెడ్డి అన్నారు.
మహిళల అలంకరణ వస్తువుల ప్రదర్శన - women commission chairperson
విజయవాడ బందరు రోడ్డులోని కల్యాణ మంటపంలో జీతో మహిళా విభాగం ఆధ్వర్యంలో అలంకరణ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం