ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింగళి జయంతిని ఘనంగా నిర్వహిస్తాం: లక్ష్మీనారాయణ - celebrations

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామని జనసేన నాయకుడు, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు.

లక్ష్మీనారాయణ

By

Published : Aug 1, 2019, 10:14 PM IST

పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చరిత్రను యువతకు తెలియచేయాలనే.. ఉద్దేశంతో శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని.... జాయిన్​ ఫర్ డెవలప్​మెంట్ సంస్థ అధ్యక్షులు, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి విజయవాడతో పాటు.... ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రులోనూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పింగళి స్వగ్రామంలో ప్రభుత్వం అతి పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి

బొండా ఉమ.. దూకేశారు!

ABOUT THE AUTHOR

...view details