ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ విజయవంతం: జేసీ‌ శివశంకర్‌ - JC Review on Covid Vaccine Dry Run

విజయవాడలో డ్రై రన్ ప్రక్రియ ముగిసింది. ఇకపై సమాచార విశ్లేషణ చేసే అంశంపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. డ్రైరన్‌ పై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు. డ్రై రన్ విజయవంతం అయ్యిందని సంయక్త కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు కన్పించ లేదన్నారు. కోవిన్ పోర్టల్ పని తీరు బాగుందని తెలిపారు. కేంద్రం చేసే సూచనలతో వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్తున్న సంయుక్త కలెక్టర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

jc sivashankar
జేసీ‌ శివశంకర్‌

By

Published : Dec 28, 2020, 2:01 PM IST

జేసీ‌ శివశంకర్‌తో ముఖాముఖి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details