విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరునే కొనసాగించాలి-జై భీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ - Ambedkar videsi vidya scheme in ap
అంబేడ్కర్ విదేశీ విద్య పథకానికి సీఎం పేరు పెట్టుకోవడాన్ని జై భీమ్ పార్టీ నిరసించింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులను మోసం చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.

JBP Shravan kumar
వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దళితులను మోసం చేస్తూనే ఉందన్నారు. అంబేడ్కర్ స్థానంలో జగన్ పేరు పెట్టుకోవడానికి ఆయన ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు కొనసాగించాలని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.BITE
జడ శ్రవణ్‌కుమార్, జై భీమ్ పార్టీ అధ్యక్షుడు