సింగ్‌నగర్‌లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు - సింగ్ నగర్లో జనతా కర్ఫ్యూ వార్తలు
జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడలో నగర శివారులోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనాలు తిరగక రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
విజయవాడలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
జనతా కర్ఫ్యూ సందర్భంగా విజయవాడ నగర శివారు సింగ్‌నగర్, పాయకాపురంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచే ప్రజలంతా ఇంటి నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించారు.