జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా నూజివీడు - జనతా కర్ప్యూ వార్తలు
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. ఉదయం నుంచే ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లకు పరిమితమయ్యారు.
జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా నూజివీడు
జనతా కర్ఫ్యూతో కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణం నిర్మానుష్యంగా మారింది. తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకు పరిమితమయ్యారు. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సహా అన్ని దుకాణాలను మూసివేశారు. పోలీసులు ఎవ్వరిని బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు.