నందిగామలో జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా పాటించిన ప్రజలు
నందిగామలో జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా పాటించిన ప్రజలు - janata karfu latest news
కరోనా వ్యాప్తి నివారణకు కృష్ణా జిల్లా నందిగామలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్చందంగా పాటించారు. అన్ని దుకాణాలు, పెట్రోలు బంకులు మూసివేశారు.
![నందిగామలో జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా పాటించిన ప్రజలు janatha karfu at nandigama at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6505191-528-6505191-1584880402241.jpg)
నందిగామలో జనతా కర్ప్యూ
కరోనా వైరస్ నివారణ కోసం కృష్ణా జిల్లా నందిగామలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. దుకాణాలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోగా విజయవాడ-హైదరాబాద్ ప్రధాన రహదారి బోసిపోయింది.