అవనిగడ్డలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రధాన కూడళ్లలో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర వస్తువులు మినహా... పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.