ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మానవ మృగాళ్లకు ఎన్​కౌంటర్​ కనువిప్పు కావాలి' - pavan kalyan talks on disha

దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దిశ ఉదంతం కనువిప్పు కావాలని తెలిపారు.

Janasena chief Pawan Kalyan responded to the disha inccident
దిశ ఉదంతం కనువిప్పు కావాలి..పవన్ కల్యాణ్

By

Published : Dec 6, 2019, 12:33 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మానవమృగాళ్లకు దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కనువిప్పు కావాలని ఉద్ఘాటించారు. ఇకనుంచైనా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి బహిరంగ శిక్షలు అమలు చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details