కరోనా లాక్ డౌన్ కారణంగా రవాణ సౌకర్యం లేక... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న వలస కార్మికులకు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్... రొట్టెలు, తాగునీరు పంపిణీ చేశారు. తన స్నేహితుల సహకారంతో వారికి ఆహార పదార్థాలను అందజేశామని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు పయణమవుతున్న కూలీలకు ఆహారం అందజేత - కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే వార్తలు
లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు పయణమవుతున్న వలసకూలీలకు... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ఆహారాన్ని అందజేశారు.
ఇతర రాష్ట్రాలకు పయణమవుతున్న కూలీలకు ఆహారం అందజేత