ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లబ్దిదారులు - krishna district latest news

జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ది పొందిన ఆటోడ్రైవర్లు, టైలర్లు, నాయీ బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం జి. కొండూరు మండలంలో నిర్వహించారు.

jagannana chedodu scheme beneficiaries pour milk on cm jagan photo in krishna district
సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం

By

Published : Jun 13, 2020, 11:41 AM IST

కృష్ణా జిల్లా జి. కొండూరు మండలాల్లో సీఎం జగన్​మోహన్​రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ది పొందిన టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్​కి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్​ యార్డ్​ ఛైర్మన్​ పామర్తి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

సీఎం జగన్​ చిత్రపటానికి పాలాభిషేకం

ఇదీ చదవండి :

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ABOUT THE AUTHOR

...view details