ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక ప్రారంభం - పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక వార్తలు

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు.

jagananan vidya kanuka started at penuganchiprolu
పెనుగంచిప్రోలులో జగనన్న విద్య కానుక ప్రారంభం

By

Published : Oct 9, 2020, 8:57 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "జగనన్న విద్యా కానుక" ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్​ సామినేని ఉదయభాను ప్రారంభించారు. విద్యార్థులకు కిట్​లను పంపిణీ చేశారు. జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసిన యూనిఫామ్​ను ధరించి విద్యార్థులు సందడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details