ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నాయకుడి ఇంట్లో ఐటీ సోదాలు - వీరులపాడులో ఐటీ సోదాలు

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జురులో వైకాపా నాయకుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

వైకాపా నాయకుడి ఇంట్లో ఐటీ సోదాలు
వైకాపా నాయకుడి ఇంట్లో ఐటీ సోదాలు

By

Published : Feb 1, 2021, 11:28 AM IST

Updated : Feb 1, 2021, 1:58 PM IST

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జురులో వైకాపా నాయకుడు పూల రాంబాబు ఇంట్లో ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. పూల రాంబాబును...అధికారులు తమ వాహనాల్లో ఎక్కించుకొని హైదరాబాద్​లోని మరో నివాసంలో సోదాలు నిర్వహించడానికి వెళ్లినట్లు సమాచారం.

Last Updated : Feb 1, 2021, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details